ఇంటర్నెట్ డెస్క్: యువ కథానాయకుడు నాని డబుల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం తాను నటిస్తున్న కొత్త చిత్రాలకు సంబంధించి అప్డేట్ అందించబోతున్నారు. ‘టక్ జగదీష్’ టీజర్, ‘శ్యామ్ సింగరాయ్’ ఫస్ట్‌లుక్’ సిద్ధం అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారాయన. తన పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 24న ఈ కానుకలు వచ్చే అవకాశాలున్నాయి.
‘నిన్నుకోరి’ తర్వాత శివ నిర్వాణ- నాని కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టక్ జగదీష్’. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు. కుటుంబ కథా చిత్రంగా అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో రూపొందుతుంది. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. రాహుల్ సాంక్రిత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ‘శ్యామ్ సింగరాయ్’. సాయి పల్లవి, కృతి శెట్టి నాయికలు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ రెండు చిత్రాలతోపాటు ‘అంటే సుందరానికీ!’ అనే చిత్రం ఖరారు చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకుడు.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!