close
Published : 27/02/2021 02:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇద్దరు భామలతో...

రామ్‌ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో రామ్‌ సరసన ఇద్దరు భామలు ఆడిపాడనున్నారు. ఓ నాయికగా ఇప్పటికే ‘ఉప్పెన’ ఫేమ్‌ కృతిశెట్టి ఖరారైంది. మరో భామ కోసం చిత్రబృందం అన్వేషణలో ఉంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రమిది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని