కంగనాకు కరోనా
close
Published : 09/05/2021 05:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కంగనాకు కరోనా

టి కంగనా రనౌత్‌ కరోనా బారిన పడింది. ఈ మేరకు శనివారం ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది. ‘‘గత కొన్ని రోజులుగా కళ్లు మంటలుగా అనిపిస్తున్నాయి. తీవ్ర అలసటతో పాటు నీరసంగా ఉంటోంది. అందుకే హిమాచల్‌ ప్రదేశ్‌కి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే శుక్రవారం కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఈరోజు ఉదయం తెలిసింది. ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నా. ఇప్పుడు నాకు తెలిసిందల్లా ఒకటే.. వైరస్‌ని ధైర్యంగా, బలంగా ఎదుర్కోవడం. మనం భయపడితే.. కరోనా మరింత భయపెడుతుంది. కాబట్టి మనోధైర్యంతో మనం దాన్ని నాశనం చేద్దాం రండి.’’ అని కంగన తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని