‘క్రాక్’తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు గోపీచంద్ మలినేని. ఆయన సొంత కథతోనే ఆ సినిమాని తీసి సత్తా చాటారు. తదుపరి బాలకృష్ణతో ఆయన సినిమా చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం కూడా గోపీచంద్ సొంతంగా కథని సిద్ధం చేసుకున్నారు. ‘క్రాక్’ తరహాలోనే ఈసారీ నిజజీవిత సంఘటనలతో ఆయన కథని సిద్ధం చేసినట్టు సమాచారం. కథనం, యాక్షన్ ఘట్టాలపై ప్రత్యేక దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ‘క్రాక్’ చిత్రానికి అవే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మేలోనే బాలకృష్ణతో సినిమా పట్టాలెక్కనున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో స్క్రిప్టు సిద్ధమవుతోంది.
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
ప్రేమ కథలు పక్కనెట్టి.. యాక్షన్ బాట పట్టి
-
‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
-
తీసేవాడుంటే ప్రతివాడి బతుకు బయోపిక్కే..!
-
‘సైనా’ రాకెట్‌తో పరిణీతి!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
కొత్త పాట గురూ
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని