హామిల్టన్‌ @ 100
close
Published : 09/05/2021 05:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హామిల్టన్‌ @ 100

మాంట్‌మెలో (స్పెయిన్‌): ఫార్ములా వన్‌ ట్రాక్‌పై రికార్డుల వేటలో దూసుకెళ్తోన్న ప్రపంచ ఛాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ (బ్రిటన్‌) మరో చరిత్ర సృష్టించాడు. కెరీర్లో వందో పోల్‌ పొజిషన్‌ సాధించి ఆ ఘనత సొంతం చేసుకున్న తొలి రేసర్‌గా నిలిచాడు. శనివారం అతడు స్పానిష్‌ గ్రాండ్‌ ప్రి అర్హత రేసును అగ్రస్థానంతో ముగించాడు. వెర్స్‌టాపెన్‌ (రెడ్‌బుల్‌), బొటాస్‌ (మెర్సిడెజ్‌) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని