అబిద్‌ డబుల్‌ సెంచరీ
close
Published : 09/05/2021 05:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అబిద్‌ డబుల్‌ సెంచరీ

హరారె: జింబాబ్వేతో రెండో టెస్టులో పాకిస్థాన్‌ తిరుగులేని స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 510 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్‌ చేసిన పాక్‌.. రెండో రోజు ఆట ఆఖరుకు ప్రత్యర్థిని 52/4కు కట్టడి చేసింది. చకబ్వా (28), చిసోరో (1) క్రీజులో ఉన్నారు. ఇంకా 458 పరుగులు వెనకబడి ఉన్న జింబాబ్వేకు ఇన్నింగ్స్‌ ఓటమి తప్పేలా లేదు. అంతకుముందు శనివారం ఉదయం 268/4తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాక్‌కు ఓవర్‌నైట్‌ సెంచరీ వీరుడు అబిద్‌ అలీ.. నౌమన్‌ అలీ (97)తో కలిసి భారీ స్కోరు అందించాడు. 118 పరుగులతో బ్యాటింగ్‌ కొనసాగించిన అబిద్‌ డబుల్‌ సెంచరీ (215 నాటౌట్‌) పూర్తి చేశాడు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని