లంకలో ద్రవిడే కోచ్‌
close
Updated : 16/06/2021 11:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లంకలో ద్రవిడే కోచ్‌

ముంబయి: ధావన్‌ సారథ్యంలో శ్రీలంకలో పర్యటించనున్న భారత జట్టుకు దిగ్గజ ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా మీడియాతో ధ్రువీకరించారు. కోహ్లి నాయకత్వంలోని టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటనలోలో పర్యటిస్తుండగా.. మరో జట్టు శ్రీలంకలో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడబోతున్న సంగతి తెలిసిందే. ప్రధాన కోచ్‌ రవిశాస్రి ఇంగ్లాండ్‌లో ఉండటంతో భారత్‌-ఎ, అండర్‌-19 జట్ల శిక్షకుడైన ద్రవిడ్‌ లంకకు వెళ్లనున్నాడు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని