ప్రిక్వార్టర్స్‌లో బెల్జియం, డెన్మార్క్‌
close
Published : 23/06/2021 02:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రిక్వార్టర్స్‌లో బెల్జియం, డెన్మార్క్‌

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: యూరో ఫుట్‌బాల్‌ టోర్నమెంట్లో బెల్జియం ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. వరుసగా మూడు విజయాలు సాధించిన ఈ ప్రపంచ నంబర్‌వన్‌ జట్టు గ్రూప్‌-బిలో అగ్రస్థానంలో నిలిచింది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో బెల్జియం 2-0 గోల్స్‌తో ఫిన్లాండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలి గోల్‌ను బెల్జియంకు ఫిన్లాండే అందించింది. ఆ తర్వాత ఆట చివర్లో లుకాకు (81వ ని) మరో గోల్‌ కొట్టి బెల్జియం ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఇటలీ (గ్రూప్‌-ఎ), నెదర్లాండ్స్‌ (గ్రూప్‌-సి) కూడా ఇప్పటికే ప్రిక్వార్టర్స్‌ చేరాయి. డెన్మార్క్‌ కూడా ప్రిక్వార్టర్స్‌ చేరింది. కొపెన్‌హెగెన్‌లో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆ జట్టు 4-1 గోల్స్‌తో రష్యాను చిత్తు చేసింది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని