ప్రజ్నేశ్‌ ఓటమి
close
Updated : 23/06/2021 08:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రజ్నేశ్‌ ఓటమి

లండన్‌: వింబుల్డన్‌ క్వాలిఫయర్స్‌లో భారత టెన్నిస్‌ ఆటగాడు ప్రజ్నేశ్‌ గణేశ్వరన్‌కు ఊహించని ఓటమి ఎదురైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 148వ స్థానంలో ఉన్న ప్రజ్నేశ్‌ తొలి రౌండ్లో 1-6, 6-7 (5/7)తో 1038వ ర్యాంక్‌ ఆటగాడు ఆర్థర్‌ ఫెరి (బ్రిటన్‌) చేతిలో ఓటమిపాలయ్యాడు. భారత్‌ నుంచి రామ్‌కుమార్‌ రామనాథన్‌, అంకిత రైనా క్వాలిఫయర్స్‌ బరిలో ఉన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని