‘విక్రమ్‌’ యాక్షన్‌ కోసం - gets the deadly twin brothers anbariv as action directors for vikram
close
Published : 13/06/2021 11:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘విక్రమ్‌’ యాక్షన్‌ కోసం

‘ఖైదీ’ చిత్రంతో తమిళం పాటు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌. ఇప్పుడాయన కథానాయకుడు కమల్‌హాసన్‌తో ‘విక్రమ్‌’ అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా.. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ చిత్రం కోసం స్టంట్‌ కొరియోగ్రాఫర్లుగా అన్బు, అరీవు ద్వయాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్‌ శనివారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కమల్‌, అన్బు, అరీవులతో కలిసి దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని