close
Published : 27/02/2021 11:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్‌! 

హైదరాబాద్‌: సుశాంత్‌ ప్రధానపాత్రలో ఎస్‌.దర్శన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఏఐ స్టూడియోస్‌, సహస్ర మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  తాజాగా ఈ చిత్రంలోని ‘పద్మవ్యూహంలోనికి చొరబడి..’అంటూ సాగుతున్న సాంగ్‌ లిరికల్‌ వీడియో విడుదలైంది. ఈ గీతాన్ని యువ సంగీత దర్శకుడు కాలభైరవ ఆలపించగా ప్రవీణ్‌ లక్కరాజు స్వరపర్చారు. రంజిత్‌ వేమూరి సాహిత్యం అందించారు. చుట్టూ శత్రువులు కమ్ముకొస్తుంటే హీరో వారిని ఎలా నిలవరించాడు. ఎలా ఆ పద్మవ్యూహం నుంచి బయటపడ్డాడో తెలిపేలా ఈ పాట సాగుతోంది. మరి ఆకట్టుకుంటోన్న ఆ లిరికల్‌ వీడియోను మీరు చూసేయండి!


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని