‘టక్ జగదీశ్’ ఫస్ట్‌సాంగ్ వచ్చేసింది
హైదరాబాద్: ‘నిన్నుకోరి’ తర్వాత నేచురల్‌స్టార్ నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కుతోన్న సూపర్‌హిట్ చిత్రం ‘టక్ జగదీశ్’. రీతూవర్మ కథానాయిక. ప్రేమ, కుటుంబకథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ చిరుకానుక బయటకు వచ్చింది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఈ చిత్రం నుంచి మొదటి పాటను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ‘ఇంకోసారి ఇంకోసారి’ అంటూ సాగే ఈ పాటను శ్రేయాఘోషల్, కాళభైరవ ఆలపించారు. తమన్ స్వరాలు అందించిన ఈ మెలోడి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది.
షైన్ స్ర్కీన్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్ రెండో హీరోయిన్ పాత్రలో కనిపించనున్నారు. జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్నారు.
ఇదీ చదవండి
బిగ్‌న్యూస్: రామ్‌చరణ్-శంకర్ కాంబో ఫిక్స్
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
‘ప్రాణం పోయినా వదిలిపెట్టను’ అంటోన్న యశ్
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!