ఇంటర్నెట్ డెస్క్: నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘జాతి రత్నాలు’. అనుదీప్ కె.వి. దర్శకత్వం వహిస్తున్నారు. స్వప్న సినిమా పతాకంపై ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. టైటిల్ గీతాన్ని(లిరికల్ వీడియో) తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటకు కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్ చక్కగా ఆలపించారు. రథన్ స్వరాలు సమకూర్చారు. జాతి రత్నాలైన నవీన్, ప్రియదర్శి, రాహుల్ వ్యక్తిత్వం పాటతో వివరించే ప్రయత్నం చేశారు. ఈ ముగ్గురి నటుల హావభావాలు నవ్వులు పంచుతున్నాయి. మరి మన జాతి రత్నాల కథేంటో మీరూ తెలుసుకోండి.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’
- మూడేళ్ల తర్వాత వస్తోన్న నిహారిక మూవీ
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!