WWW: ఆక‌ట్టుకుంటోన్న ‘క‌న్నులు చెదిరే’ గీతం  - kannulu chedire song from www
close
Published : 29/05/2021 23:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

WWW: ఆక‌ట్టుకుంటోన్న ‘క‌న్నులు చెదిరే’ గీతం 

ఇంట‌ర్నెట్ డెస్క్‌: అదిత్ అరుణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్ జంట‌గా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘డ‌బ్ల్యూ డ‌బ్ల్యూ డబ్ల్యూ’. కె.వి.గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ‘క‌న్నులు చెదిరే అందాన్ని’ అంటూ సాగే ప్రేమ గీతాన్ని విడుద‌ల చేసింది చిత్రబృందం. ఈ పాట‌కి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించ‌గా, యాజిన్ నైజ‌ర్ ఆల‌పించారు. సిమ‌న్ కె.కింగ్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. యూ ట్యూబ్‌లో.. విడుద‌లైన కొన్ని క్ష‌ణాల్లోనే అత్య‌ధిక వీక్ష‌ణలు సొంతం చేసుకుంది ఈ మెలొడీ. రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై ర‌వి ప్ర‌సాద్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియ‌ద‌ర్శి, వైవా హ‌ర్ష‌, స‌త్యం రాజేశ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని