కఠారోడు.. కసాయోడు.. దడ పుట్టిస్తాడు - katari krishna from ongolu
close
Published : 04/05/2021 20:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కఠారోడు.. కసాయోడు.. దడ పుట్టిస్తాడు

హైదరాబాద్‌: రవితేజ, శ్రుతిహాసన్‌ జంటగా గోపీ చంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘క్రాక్‌’. ప్రస్తుతం ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది. కఠారి కృష్ణగా సముద్రఖని, జయమ్మగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ల నటన ప్రేక్షకులను అలరించింది. తాజాగా ‘కఠారి కృష్ణ ఫ్రమ్‌ ఒంగోలు’ అంటూ ఓ స్పెషల్‌ వీడియోను ఆహా పంచుకుంది. అలరించేలా సాగే ఆ వీడియోను మీరూ చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని