దుమ్ములేపే కింగ్స్‌.. సెగలు పుట్టించే క్వీన్స్‌ - kings vs queens dhee 13
close
Published : 11/06/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దుమ్ములేపే కింగ్స్‌.. సెగలు పుట్టించే క్వీన్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇద్దరు డ్యాన్సర్లు పెళ్లి చేసుకుంటే..? అది కూడా డ్యాన్స్‌ చేస్తుండగానే వివాహతంతు పూర్తయితే.. ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ 13’లో అదే జరిగింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రియాలిటీ డ్యాన్స్‌ షో ‘ఢీ13’ కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌లో భాగంగా డ్యాన్సర్లు తమ ప్రదర్శనతో అదరగొట్టారు. అట్టడుగున ఉన్న ముగ్గురు కింగ్స్‌.. మరో ముగ్గురు క్వీన్స్‌కు మధ్య జరిగిన ఈ పోరు హోరెత్తించింది. యాంకర్‌ ప్రదీప్‌, టీమ్‌ లీడర్లు సుదీర్‌, ఆది ఎప్పటిలాగే తమదైన పంచ్‌లతో నవ్వించారు. ఆఖర్లో సుధీర్‌కు రష్మీ రొమాంటిక్‌గా సైగలు చేయడం, కన్నుకొట్టడంతో అందరూ ఈలలు వేసి గోల చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి కార్యక్రమం వచ్చే బుధవారం (జూన్‌ 16న) ప్రసారం కానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని