close
Published : 16/02/2021 12:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
క్లిక్‌ మనిపించి.. కిక్కెక్కించిన యాంకర్లు..!

నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోషూట్స్

ఇంటర్నెట్‌డెస్క్‌: మైమరిపించే మాటలతో.. వరుస పంచులతో సినీ సెలబ్రిటీలకు ఏమాత్రం తీసిపోకుండా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు నేటి తరం లేడీ యాంకర్స్‌. రియాల్టీ షో, సినిమా ఈవెంట్స్‌, స్పెషల్‌ ఈవెంట్స్.. ఇలా చెప్పుకొంటూ వెళితే కార్యక్రమం ఏదైనా సరే వీళ్లు కనిపించారంటే ఫ్యాన్స్‌ ఫిదా కావాల్సిందే. కేవలం, మాటలు లేదా పంచులతోనే కాకుండా తమ ఫ్యాషన్‌ ఫొటోషూట్స్‌ సైతం వీళ్లు నెటిజన్ల మది దోచేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మలు షేర్‌ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరి, ఇంతకీ ఆ యాంకర్స్‌ ఎవరు? వాళ్లు షేర్‌ చేసిన ఫొటోలేంటి? మీరూ ఓసారి చూసేయండి..!

నీలిరంగు చీరలోనా..

 

ఫిదా చేసిన బిగ్‌బాస్‌ బ్యూటీ

 

షి ఈజ్‌ సో క్యూట్‌

 

ప్రేమతో మీ విష్ణు

వర్షిణి మాయాజాలం

 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని