ఇంటర్నెట్ డెస్క్: సినిమాలకు సంబంధించి తరాలు మారినా వన్నె తరగని కథ ఏదైనా ఉందంటే అది ప్రేమే. సినీ దర్శకుడు త్రివిక్రమ్ చెప్పినట్టు అమ్మ, ఆవకాయ్, ప్రేమ.. ఎప్పటికీ బోర్ కొట్టవు. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రేక్షకుల ముందుకొచ్చే వాటిలో సుమారు 70 శాతం లవ్‌స్టోరీలే ఉంటున్నాయి. అయితే అన్ని ప్రేమకథలు ఒకేలా ఉండవు. కొన్ని వినోదం పంచుతాయి.. మరికొన్ని విషాదం మిగుల్చుతాయి. చివరకు హృదయాల్ని హత్తుకుంటాయి. మరి అలాంటి కథలకు ప్రేమ పేరు పెట్టాలంటే అన్ని సందర్భాల్లో సాధ్యమవదు. కథలో ఎంత ప్రేమున్నా ఆయా చిత్రాలకు ‘ప్రేమ’ వచ్చేలా నామకరణం చేయలేరు దర్శక-నిర్మాతలు. అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి టైటిళ్లు వస్తుంటాయి. ప్రేమికుల మదిలో చిరస్థాయిగా నిలుస్తాయి. అలా కథే కాకుండా పేరులోనూ ‘ప్రేమ’ను నింపుకున్న కొన్ని సినిమాలను.. ప్రేమికుల రోజు సందర్భంగా గుర్తుచేసుకుందాం...!
ఇదీ చదవండి..
పెళ్లి పీటలెక్కనున్న కీర్తి సురేశ్
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’
- మూడేళ్ల తర్వాత వస్తోన్న నిహారిక మూవీ
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
ఇదీ.. జాతి రత్నాల కథ