Sulthan: ఈ రొమాంటిక్ సీన్‌ చూశారా? - lovely romantic from karthi sulthan
close
Published : 14/05/2021 18:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sulthan: ఈ రొమాంటిక్ సీన్‌ చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: కార్తి కథానాయకుడిగా భాగ్యరాజా కణ్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సుల్తాన్‌’. రష్మిక కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే అందుకుంది. తాజాగా ‘ఆహా’ ఓటీటీ వేదికగా నెటిజన్లను అలరిస్తోంది. ఈ సందర్భంగా రష్మిక బస్సులో వెళ్తుండగా, కార్తీ తన ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశాన్ని ‘ఆహా’ అభిమానులతో పంచుకుంది. ఆద్యంతం లవ్లీగా సాగిపోయే ఆ సీన్‌ మీరూ చూసేయండి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని