హైదరాబాద్: ‘క్రాక్’తో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చేశారు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం ఆయన రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’లో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉండగానే మరో సినిమాకు ఓకే చెప్పేశారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్ అయిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ 68వ సినిమా చేయనున్నారు.
ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే కుమార్ బెజవాడ అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూర్తి కమర్షియల్ హంగులతో మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక బృందాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
గుసగుసలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!