close
Published : 08/04/2021 12:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మా క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) క్రమశిక్షణ సంఘానికి అగ్ర కథానాయకుడు చిరంజీవి రాజీనామా చేశారు. కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, మురళీమోహన్, జయసుధలతో కూడిన ఈ సంఘాన్ని 2020లో ఏర్పాటు చేశారు. అసోసియేషన్‌లోని సభ్యుల మధ్య అభిప్రాయ బేధాల్ని పరిష్కరించడమే లక్ష్యంగా ఏర్పాటైన సంఘం ఇది. తను సినిమాలతో బిజీగా ఉండటం వల్లే రాజీనామా చేసినట్లు చిరంజీవి ఒక లేఖలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని