హైదరాబాద్: ప్రేక్షకుడిని మునివేళ్లపై నిలబెట్టి, ఆద్యంతం ఉత్కంఠతో ఊపేసే జోనర్ క్రైమ్ థ్రిల్లర్. చిన్న ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బిగి సడలని కథనం ఉంటే, సినిమా హిట్ కొట్టినట్టే. అలా మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘అంజామ్ పథిరా’. కుంచకో బోబన్, మాథ్యూ థామస్, శ్రీనాథ్ బసి, ఉన్నిమయ ప్రసాద్, జీనూ జోసెఫ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా గతేడాది విడుదలై అక్కడ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ వేదికగా ‘మిడ్నైట్ మర్డర్స్’ పేరుతో రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. డాక్టర్ అన్వర్ హుస్సేన్ ఎందుకు నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది? పోలీసులకు ఎదురైన ఓ సమస్యను ఆయన ఎలా పరిష్కరించాడన్నది కథ. ఫిబ్రవరి 19న ఈ సినిమా ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
‘ఉప్పెన’ ఎలా తెరకెక్కించారో చూశారా..!
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- ఆ ఇద్దరిలో ‘దళపతి 66’ దర్శకుడెవరు?
- RRR: ఆలియాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు.!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
- ‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
ఇదీ.. జాతి రత్నాల కథ