అమ్మంటే కమ్మని కావ్యం.. తీయని రాగం..  - mothers day special
close
Published : 09/05/2021 08:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మంటే కమ్మని కావ్యం.. తీయని రాగం.. 

నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమ్మ అనే మాట కంటే కమ్మని కావ్యం లేదు.. అమ్మ అనే పదం కంటే తీయని రాగం లేదన్నాడో సినీ కవి. ఈ లోకంలో మనిషిని కదిలించే వాటిల్లో ‘అమ్మ’ను మించింది లేదు. అందుకే ‘అమ్మ’ గొప్పతనం గురించి చెప్పే పాటలకు ఎవరైనా ఇట్టే కనెక్ట్‌ అవుతారు. ఎన్ని తరాలు మారినా.. యుగాలు మారినా.. తెరపై అమ్మ పాట వినిపిస్తే కదలని మనసుండదు. ఎందరో గేయ రచయితలు అమ్మదనాన్ని పొగుడుతూ ఎన్నో పాటలు రాశారు. రాస్తూనే ఉన్నారు. ఎన్ని పాత పాటలు ఉన్నా.. ఎన్ని కొత్త పాటలు వచ్చినా ప్రేక్షకులు ‘అమ్మ’  పాటలను ఆప్యాయంగా హత్తుకుంటున్నారు. నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం. ఈ సందర్భంగా ‘అమ్మ’ అంటూ అలరించిన పాటల్లో కొన్ని మీకోసం..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని