డ్యాన్స్‌తో శ్రీదేవిని గుర్తు చేసిన జాన్వీ..!
ఇంటర్నెట్ డెస్క్: శ్రీదేవి వారసురాలిగా సినిమాల్లోకి వచ్చిన జాన్వీకపూర్.. తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటోంది. 2018లో తెరంగేట్రం చేసిన ఈ చిన్నది కథల ఎంపికలో ప్రత్యేకత చూపిస్తోంది. అందుకే ఆమె సినిమాలు కమర్షియల్గానూ విజయాలు సాధిస్తున్నాయి. జాన్వీ కూడా తన అందం, అభినయంతో అందరి చేత శెభాష్ అనిపించుకుంటోంది. ఇక ఆమె డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె నటిస్తున్న ‘రూహి’ చిత్రం నుంచి తాజాగా ఓ పాట విడుదలైంది. అందులో జాన్వీ అదిరిపోయేలా స్టెప్పులేయడంతో పాటు హావభావాల్లోనూ తన తల్లిని గుర్తు చేసింది. ఈ పాటలో జాన్వీని చూస్తుంటే ‘మిస్టర్ ఇండియా’ చిత్రంలో ‘హవా హవాయి’ పాటలో శ్రీదేవిని చూస్తున్నట్లే ఉందని అభిమానులు పోలుస్తున్నారు. రెండు పాటల్లోనూ తల్లి, కూతురు ధరించిన దుస్తులు ఒకేలా ఉండటంతో అచ్చం శ్రీదేవిని చూసినట్లే అనిపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు.
కామెడీ హర్రర్ చిత్రంగా ‘రూహి’ని డైరెక్టర్ హార్దిక్ మెహతా తెరకెక్కిస్తున్నారు. హనీమూన్‌కు వెళ్లిన ఓ కొత్త జంటను దెయ్యం ఆవహించే నేపథ్యంలో ఈ సినిమాను తీర్చిదిద్దారు. రాజ్‌కుమార్‌రావు, జాన్వీకపూర్ జంటగా కనిపించనున్నారు. వరుణ్‌శర్మ, అలెక్స్ ఒనెల్ కీలక పాత్రలు పోషించారు. దినేశ్ విజన్ నిర్మాత. సచిన్ జిగర్ సంగీతం అందించారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- తారక్ అభిమానులకు శుభవార్త!
గుసగుసలు
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘విశ్వాసం’ రచయితతో జయం రవి కొత్త చిత్రం?
- శంకర్-చరణ్ మూవీ: బ్యాక్‌డ్రాప్ అదేనా?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా