close
Published : 14/04/2021 09:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఊర్వశి ఓటీటీలో ‘నిన్ను చేరి’

హైదరాబాద్‌: రాజు అనేం, మాధురి జంటగా, గౌతమ్ రాజు, భద్రం, శాంతి స్వరూప్, కిషోర్ దాస్, బేబీ హాసినిలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నిన్ను చేరి’. విభిన్న ప్రేమకథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహించారు. ఊర్వశి ఓటీటీ వేదికగా బుధవారం నుంచి ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఉగాది రోజున ‘నిన్ను చేరి’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి శివ కాకు మాటలు అందించగా.. వి.ఆర్‌.ప్రదీప్‌ స్వరాలు సమకూర్చారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని