హైదరాబాద్: ‘ఫలక్‌నుమా దాస్’,‘హిట్’ వంటి చిత్రాల విజయంతో జోరుమీదున్న విశ్వక్సేన్ ‘పాగల్’అంటూ వచ్చేస్తున్నాడు. తాజాగ ఆ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో విశ్వక్ లవర్ బాయ్ పాత్రలో కనిపించనున్నారు. ‘ఎవడ్రా నా లవర్ని ఏడిపించింది..’అనే డైలాగ్ యూత్‌తో పాటు, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్ లక్కీ మీడియా పతాకంపై నిర్మిస్తున్నారు. నరేష్ కొప్పిలి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి రథన్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కానుంది. మురళీశర్మ, రాహుల్‌రామకృష్ణ వంటి నటులు చిత్రంలో ఉన్నారు. మరి ‘పాగల్’ టీజర్‌ను వీక్షించండి!
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
గుసగుసలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!