జూనియర్ సామ్‌తో పవన్ డిస్కషన్
హైదరాబాద్: ‘‘నా దేవుడిని కలిశాను. ఎంతో ఆనందంగా ఉంది.’’ అని అంటున్నారు నటి అషూ రెడ్డి. డబ్‌స్మాష్‌తో వెలుగులోకి వచ్చి, తన లుక్స్‌తో అగ్ర కథానాయిక సమంతను తలపించి.. జూనియర్ సామ్‌గా పేరు తెచ్చుకున్నారు అషూ. సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్, బుల్లితెర వేదికగా ప్రేక్షకులను అలరిస్తోన్న ఆమె పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఇటీవల పవన్ కల్యాణ్‌ను కలిసిన సందర్భంగా జరిగిన విషయాలను అషూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
‘‘చాలారోజుల తర్వాత నా దేవుడ్ని కలిశాను. నేను, ఆయన కోసం నేను వేయించుకున్న టాటూ ఇంకా గుర్తున్నాయని పవన్ చెప్పారు. రెండు గంటలపాటు మేం మాట్లాడుకున్నాం. ఆయన దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు నాకో ఉత్తరం ఇచ్చారు’’ అంటూ పవన్‌తో దిగిన ఫొటోని షేర్ చేశారు అషూ రెడ్డి. దాంతోపాటు పవన్ ఇచ్చిన లెటర్‌ను కూడా అభిమానులతో పంచుకుంది ఈ భామ. ఆఖరున ‘పవన్‌కల్యాణ్.. నువ్వు ఎప్పటికీ నా మొదటి ప్రేమవే’’ అంటూ పవన్ మీద తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేసింది అషూ రెడ్డి.
ఆ అకౌంట్ క్రిష్‌ది కాదు
దర్శకుడు క్రిష్‌కు సంబంధించిన ఓ సోషల్‌మీడియా అకౌంట్ గురించి నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని నటి అషూ రెడ్డి సూచించారు. క్రిష్‌కు ఇన్‌స్టా అకౌంట్ లేదని.. కాబట్టి ఆయన పేరుతో ఉన్న ఖాతాలను ఫాలో అవ్వొద్దని ఆమె తెలిపారు. ఈ మేరకు అషూ ఇన్‌స్టాలో సరికొత్త పోస్ట్ పెట్టారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- తారక్ అభిమానులకు శుభవార్త!
గుసగుసలు
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘విశ్వాసం’ రచయితతో జయం రవి కొత్త చిత్రం?
- శంకర్-చరణ్ మూవీ: బ్యాక్‌డ్రాప్ అదేనా?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా