ఉత్కంఠగా ‘ప్లేబ్యాక్’ ట్రైలర్
హైదరాబాద్: నూతన నటీనటులు దినేశ్ తేజ్, అర్జున్ కల్యాణ్, స్పందన, అనన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్లే బ్యాక్’. హరిప్రసాద్ జక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘ప్లేబ్యాక్’ ట్రైలర్‌ను శుక్రవారం ఉదయం కథానాయకుడు శ్రీవిష్ణు విడుదల చేశారు. ‘ఆ ఫోన్ చూశావు కదా. దానికి కనెక్షన్ లేదు. అయినా ఒకరోజు కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశా. మాట్లాడా. మాట్లాడిన తర్వాత తెలిసిందేమిటంటే మేమిద్దరం రెండు విభిన్నమైన టైమ్ లైన్స్‌లో ఉన్నామని..’ అంటూ దినేశ్ తేజ్ చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
గుసగుసలు
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘జాతిరత్నాలు’ దర్శకుడితో రామ్ చిత్రం?
- రామ్‌చరణ్, శంకర్ చిత్రంలో చిరు, సల్మాన్‌ఖాన్?
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
కొత్త పాట గురూ
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్