ఆసక్తి రేపుతోన్న ‘పవర్ ప్లే’ట్రైలర్!
హైదరాబాద్: రాజ్‌తరుణ్, హేమల్ హీరోహీరోయిన్లుగా విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో ‘పవర్ ప్లే’చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కగా, సామాన్యుడైన హీరో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చిక్కుకొని వాటి నుంచి ఎలా బయట పడ్డాడు, తనపై వచ్చిన ఆరోపణలకు ఎలా చెక్ పెట్టాడనే కథాంశంతో చిత్రం ఉన్నట్టు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ‘ఎవడ్రా నువ్వు.. నన్ను రోడ్డు మీదకు లాగేశావ్’ అంటూ రాజ్‌తరుణ్ చెప్పే డైలాగ్‌తో కథలో ఎన్ని మలుపులు ఉంటాయో అర్థమౌతోంది. నటి పూర్ణ ఒక కీలకపాత్రలో కనిపిస్తుండటం విశేషం. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నారు. వనమాలి ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఆ ట్రైలర్‌ను మీరూ చూసేయండి!
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
గుసగుసలు
-
‘రాధేశ్యామ్’లో పూజా పాత్ర అదేనా?
- వెంకటేష్, వరుణ్‌తేజ్ చిత్రంలో అంజలి!
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
రివ్యూ
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
‘ఇష్క్’ నుంచి ‘ఆగలేకపోతున్నా..’