దేవరకొండవారి ‘పుష్పక విమానం’!
హైదరాబాద్: మన చుట్టూ ఉండే కథలనే సినిమాలుగా చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు ఆనంద్ దేవరకొండ. తన అన్నయ్య విజయ్‌దేవరకొండ నీడలో ఇండస్ట్రీకి వచ్చినా మాస్ కథల జోలికి పోకుండా సామాన్య పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవలే ‘మిడిల్‌క్లాస్ మెలోడీస్’తో డీసెంట్ హిట్ కొట్టి ‘పుష్పక విమానం’అంటూ మరో చిత్రంతో రెడీ అవుతున్నారు.
తాజాగా ఆ సినిమా పోస్టర్‌ను నటుడు విజయ్‌దేవరకొండ విడుదల చేశారు. ఆయనే నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం ప్రత్యేకం. ఆ పోస్టర్లో సునీల్‌తోపాటు నరేష్ వంటి సీనియర్ నటులు కనిపిస్తుండటం విశేషం. డార్క్ కామెడీతో ఈ చిత్రం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడం ఖాయం అంటూ విజయ్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. అప్పట్లో కమల్‌హాసన్, అమల జంటగా సింగితం శ్రీనివాసరావు డైరెక్షన్లో ‘పుష్పక విమానం’ పేరుతో వచ్చిన మూకీ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే!
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
- మా క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా!
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్