సంద‌డి చేస్తోన్న ‘వ‌చ్చిందిరా’ జానపదం  - raghu kunche vachhindiraa folk song from batch
close
Published : 11/06/2021 20:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంద‌డి చేస్తోన్న ‘వ‌చ్చిందిరా’ జానపదం 

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ‘ప‌లాస’ చిత్రంలోని ‘నాదీ నక్కిలీసు గొలుసు’, ‘బావొచ్చాడు’ వంటి జానప‌ద గీతాల‌తో శ్రోత‌ల్ని విశేషంగా అల‌రించారు ర‌ఘు కుంచె. ఆయ‌న సంగీత సారథ్యంలో ‘వచ్చిందిరా వ‌చ్చిందిరో’ అంటూ సాగే మ‌రో ఫోక్ సాంగ్ రూపుదిద్దుకుని, తాజాగా విడుదలైంది. స్వీయ ర‌చ‌న‌లో ఈ గీతాన్ని అసిరయ్య ఆల‌పించారు. గిరిధ‌ర్ రాగోలు ర్యాప్ అందించ‌గా ర‌ఘు కుంచె ఆల‌పించారు.  ‘బ్యాచ్’ సినిమా కోసం ఈ ప్ర‌య‌త్నం చేశారు ర‌ఘు కుంచె. రేసుగుర్రం, దువ్వాడ జ‌గ‌న్నాథం, మ‌ళ్లీరావా త‌దిత‌ర చిత్రాల్లో బాల నటుడిగా మెరిసిన సాత్విక్ హీరోగా తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. నేహా ప‌ఠాన్ నాయిక‌. శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాలేజీ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఆల‌స్య‌మెందుకు మీరూ వినేయండి..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని