Chakri: మాస్‌+ క్లాస్‌= చ‌క్రి - remembering music director chakri on his birth anniversary
close
Published : 15/06/2021 16:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chakri: మాస్‌+ క్లాస్‌= చ‌క్రి

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ‘మ‌ళ్లి కూయ‌వే గువ్వా’, ‘జ‌గ‌మంత కుటుంబం నాది’, ‘వెన్నెల్లో హాయ్ హాయ్‌ మ‌ల్లెల్లో హాయ్ హాయ్’, ‘ఓ మ‌గువా నీతో స్నేహం కోసం’ గీతాలు వింటే చ‌క్రి క్లాస్ అంటాం. ‘మ‌స్కా’, ‘దేశ‌ముదురు’ చిత్రాల్లోని పాట‌లు వింటే క్లాసే కాదు చ‌క్రి మాస్ కూడా అంటాం. ‘సింహ‌మంటి చిన్నోడే వేట‌కొచ్చాడే’, ‘కొబ్బ‌రి కొబ్బ‌రి ముక్క కొరుక్కుతింటానే’ సాంగ్స్ వింటే క్లాస్‌, మాస్ మాత్ర‌మే కాదు చక్రి ఊర మాస్ అంటాం. అవును మ‌రి ఆయ‌న బాణీ అలాంటిది. ఓ వైపు హృద‌యాన్ని హ‌త్తుకునే రాగాన్ని, మ‌రోవైపు ఉర్రూత‌లూగించే బీట్‌ని అందించ‌డం ఆయ‌న‌కే కుదిరింది. సంగీత ద‌ర్శ‌కుడిగానే కాకుండా గాయ‌కుడిగా త‌న‌దైన ముద్ర వేసిన‌ చ‌క్రి చిన్న వ‌య‌సులోనే మృతి చెంద‌డం విషాద‌క‌రం. నేడు ఆయ‌న‌ జ‌యంతి సంద‌ర్భంగా కొన్ని పాట‌ల్ని గుర్తు చేసుకుందాం..

 













మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని