‘రొమాంటిక్’గా వచ్చేది ఆ రోజే!
హైదరాబాద్: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్, కేతిక శర్మ జంటగా వస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. రమ్యకృష్ణ కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదీని నిర్మాతల్లో ఒకరైన ఛార్మీకౌర్ ప్రకటించారు. జూన్ 18నుంచి థియేటర్లలో ఈ ‘రొమాంటిక్’ జంట కనువిందు చేయనున్నారు. పూరి కనెక్ట్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూరీ శిష్యుడు అనీల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ఆకాశ్ ‘జార్జిరెడ్డి’ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో ‘చోర్ బజార్’అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
గుసగుసలు
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
-
‘రాధేశ్యామ్’లో పూజా పాత్ర అదేనా?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
‘ఇష్క్’ నుంచి ‘ఆగలేకపోతున్నా..’