Ek Mini Katha: స్వామి రంగా చూశారా! - saamiranga video song with lyrics
close
Published : 21/04/2021 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ek Mini Katha: స్వామి రంగా చూశారా!

హైదరాబాద్‌: ‘వర్షం’ చిత్ర దర్శకుడు శోభన్‌ కుమారుడు సంతోష్‌‌, కావ్య జంటగా నటిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం ‘ఏక్‌ మినీ కథ’. కార్తిక్‌ రాప్రోలు దర్శకత్వం వహిస్తున్న ఈ  సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ఏక్‌ మినీ కథ’ నుంచి ఓ సరికొత్త పాటను చిత్రబృందం బుధవారం షేర్‌ చేసింది. ‘స్వామి రంగా పరేషాన్‌ ఈ జీవితం’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. యూవీ కాన్సెప్ట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ కథ అందించారు. ప్రవీన్‌ లక్కరాజు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. శ్రద్ధాదాస్‌, బ్రహ్మాజీ, సుదర్శన్‌, సప్తగిరి, పోసాని కృష్ణ మురళీ కీలకపాత్రలు పోషించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని