కార్తీక్‌తో కాఫీ అంత ఈజీ కాదు - sharwanand rejects priyanka coffee date offer
close
Published : 04/05/2021 20:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్తీక్‌తో కాఫీ అంత ఈజీ కాదు

హైదరాబాద్‌: శర్వానంద్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌ జంటగా నటించిన చిత్రం ‘శ్రీకారం’. బి.కిషోర్‌ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా వ్యవసాయ ప్రాధాన్యాన్ని తెలిపేలా తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  తాజాగా సన్‌నెక్ట్స్‌ ఓటీటీ వేదికగా అలరిస్తోంది. సినిమాలో శర్వానంద్‌ను ప్రియాంక కాఫీకి ఆహ్వానించే సీన్‌ సరదాగా సాగిపోతుంది. తాజాగా ఆ వీడియోను సన్‌నెక్ట్స్‌ పంచుకుంది. ఆ సరదాగా వీడియోను మీరూ చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని