రెండింటి ప్రయోజనాలు తెలుసు
ఇంటర్నెట్‌డెస్క్: కొంత విరామం తర్వాత ‘క్రాక్’తో తెలుగులో అడుగుపెట్టి భారీ హిట్ కొట్టింది శ్రుతిహాసన్. కరోనా లాక్డౌన్ పరిస్థితుల తర్వాత థియేటర్లు తెరుచుకున్నాకా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించి భారీ వసూళ్లు అందుకుంది. మరోవైపు థియేటర్లు మూసేసిన సమయంలో ప్రేక్షకులకు, చిత్ర పరిశ్రమకు ఓటీటీ వేదికలే దారి చూపాయి. మరి ఓటీటీ.. థియేటర్ ఈ రెండింటిలో ఏది గొప్పది?
అంటే శ్రుతి ఏమందంటే..‘‘థియేటర్లో సినిమా చూసిన అనుభూతికి ఏదీ సాటిరాదు. కొన్ని సినిమాలను పూర్తిగా థియేటర్లోనే చూడగలం. అదే సమయంలో ఓటీటీ వేదికలన్నా నాకు చాలా అభిమానం. వాటిలో ఎన్నో గొప్ప కథా చిత్రాలు ప్రేక్షకులకు దొరుకుతున్నాయి. నేనూ ఎన్నో వైవిధ్యమైన సినిమాల్ని, వెబ్ సిరీస్‌లను అందులోనే చూశాను. థియేటర్ల వరకు రాలేని ఎన్నో గొప్ప కథల్ని వాటిల్లో చూడగలుగుతున్నాం. నాకు థియేటర్..ఓటీటీ ఈ రెండింటితోనూ ఉన్న ప్రయోజనాలేంటో బాగా తెలుసు’’అని చెప్పింది శ్రుతి. ఆమె ప్రభాస్ సరసన ‘సలార్’లో నటిస్తోంది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- తారక్ అభిమానులకు శుభవార్త!
గుసగుసలు
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘విశ్వాసం’ రచయితతో జయం రవి కొత్త చిత్రం?
- శంకర్-చరణ్ మూవీ: బ్యాక్‌డ్రాప్ అదేనా?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా