ప్రగతి కష్టాలు.. రాశీ సెల్ఫీ.. అనూ అనుమానం - social look of cinema celebrities
close
Published : 14/05/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రగతి కష్టాలు.. రాశీ సెల్ఫీ.. అనూ అనుమానం

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్‌ రాశీఖన్నా మాస్క్‌ పెట్టుకొని ఒక సెల్ఫీకి పోజిచ్చింది.

* మంచి రోజులు వస్తాయంటూ ముద్దుగుమ్మ శోభితారానా విశ్వాసం వ్యక్తి చేసింది.

* తన వీడియోకు 100 మిలియన్‌ వీక్షణలు ఇచ్చినందుకు థాంక్స్‌ అంటూ.. చిరుత చిన్నది నేహాశర్మ ఒక వీడియో పోస్టు చేసింది.

* ఇది నేనేనా లేక.. ఈ రంగు దుస్తుల్లో అందంగా కనిపిస్తున్నానా అంటూ రంగమ్మత్త అనసూయ ఫొటోలు పంచుకుంది.

* ముద్దుగుమ్మ సిమ్రత్‌కౌర్‌కు బోర్‌ కొడుతోందట. అందుకని ఆమె డ్యాన్స్‌ చేస్తోంది.

* కరోనా కష్టాలు.. ప్రస్తుత పరిస్థితులు బాగాలేవు అంటూ నటి ప్రగతి ఒక వీడియోను పంచుకుంది.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని