నివేదా సిక్సర్‌.. ఊర్వశి వర్కౌట్‌.. సూపర్‌ యాంకర్‌ - social look of cinema celebrities
close
Published : 11/06/2021 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నివేదా సిక్సర్‌.. ఊర్వశి వర్కౌట్‌.. సూపర్‌ యాంకర్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్‌ నివేదా థామస్‌ బ్యాట్‌ పట్టింది. ఆమె కొట్టిన బంతిని నేరుగా వచ్చి వీడియో తీస్తున్న సెల్‌ఫోన్‌కు తగిలింది.

* అప్పట్లో తీసిన ఫొటోలు అంటూ తెలుగు అమ్మడు అనన్య కొన్ని ఫొటోలు పంచుకుంది.

* తలచుకుంటే ఏదైనా సాధ్యమే అంటోంది యాంకర్‌ స్రవంతి. టీచర్‌లా ఆమె పాఠాలు చెప్తోంది. వైట్‌ షర్ట్‌లో ఆమె సెగలు పుట్టించే ఫొటోలకు పోజులిచ్చింది. 

* బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కియారా బీచ్‌లో సూర్యరశ్మిని వెతుకుతోంది. ఆమె గులాబీ వర్ణపు బికినీలో తుళుక్కున మెరసింది.

* కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని హీరో నిఖిల్‌ అన్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని