close
Published : 22/02/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చెడు వినకు అంటోన్న కీర్తి: ఓరగా చూస్తోన్న పాయల్‌ 

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

చెడు చూడకు, వినకు, మాట్లాడకు అంటున్నారు ‘రంగ్‌దే’ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి, కథానాయిక కీర్తి సురేష్‌, కథానాయకుడు నితిన్‌. 

 ఆల్ట్రా స్టైలిష్‌ దుస్తులు ధరించి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఫొటోని పంచుకున్నారు  నిహారిక.

ఆత్మవిశ్వాసం అనేది బలమైన శక్తినిస్తుంది. మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభించినపుడు మ్యాజిక్‌ జరుగుతుందంటున్నారు నటి నిషా అగర్వాల్‌.

  నేను మీ కళ్లలోకి చూసినపుడు నా ఆలోచనలు కోల్పోతాను అంటూ ఓ ఫొటోను షేర్‌ చేశారు పాయల్‌ రాజ్‌పుత్‌.

♦ పలు రకాల పోజుల్లో సందడి చేసిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు యువ నటి ఇషా రెబ్బా.










CLjXoDJJQzO

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని