close
Published : 12/02/2021 12:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శైలజ..శ్యామలా.. కృష్ణవేణి.. ఈ పాటలు ప్రత్యేకం!

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమా అంటే పెళ్లి విందులాంటిది. తీపి, పులుపు, కారం, ఉప్పు అన్నీ సమపాళ్లలో ఉంటేనే ఆ విందు పసందుగా ఉంటుంది. ఒక సినిమాకు కథ, కథనం, హీరో, హీరోయిన్‌, ఫైట్స్‌తో పాటు, పాటలు, డ్యాన్స్‌లు కూడా అవసరం. సినిమా విడుదలకు ముందే పాటలు శ్రోతలను అలరిస్తాయి. అలా సినిమా విజయంలో పాటలు కీలక పాత్ర పోషిస్తాయి. పాటలు హిట్టయితే సగం సినిమా హిట్టయినట్టే అంటాయి సినీ వర్గాలు. అలాంటి పాటల్లో కొన్ని ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ముఖ్యంగా ప్రియుడు తన ప్రేయసి అందాన్ని ఆమె పేరుతోనే వర్ణిస్తూ, తనని విడిచి వెళ్లిపోయిన ప్రియురాలి పేరును గుర్తుచేసుకుంటూ పాడిన పాటలు ఎంతగానో అలరించాయి. అలాంటి వాటిలో కొన్ని మీకోసం...!

నువ్వు యాడికెళ్తె ఆడికొస్త సువర్ణ..!

శైలజా.. శైలజా..

కృష్ణవేణి.. కృష్ణవేణి...

ఎల్లిపోకే శ్యామలా...

రాయె.. రాయె.. సలోని

లచ్చిమి.. ఎంత సక్కగున్నావే!

ఒగ్గొసిపోకే అమృత..

సూయ.. సూయ.. అనసూయ..

బలేగుంది బాలా...!

 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని