close
Published : 26/02/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్టార్స్‌తో శ్రీముఖి.. ఫొటోలు వైరల్‌

నటి వాట్సాప్‌ డీపీ చూశారా

హైదరాబాద్‌: బుల్లితెర వ్యాఖ్యాత శ్రీముఖికి సంబంధించిన పలు వ్యక్తిగత ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్‌ హీరో, హీరోయిన్స్‌తో దిగిన ఫొటోలను తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వ్యాఖ్యాతగా రాణిస్తున్న సమయంలోనే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారి ప్రేక్షకులను మెప్పించిన ఈమె ప్రస్తుతం యూట్యూబర్‌గా, వ్యాపారవేత్తగా తెలుగువారికి ముఖ్యంగా యువతకు మరింత చేరువయ్యారు. తరచూ షూట్స్‌తో బిజీగా ఉండే ఈమె తాజాగా కొంతసమయంపాటు అభిమానులతో ముచ్చటించారు. ‘పోస్ట్‌ ఏ పిక్చర్‌’ పేరుతో ఈ సాగిన చాటింగ్‌ సెక్షన్‌లో ఆమె తన కుటుంబసభ్యులు, వాట్సాప్‌ డీపీ, మొబైల్‌ వాల్‌ పిక్‌.. ఇలా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోన్న ఆ ఫొటోలను మీరూ చూసేయండి..!

నాకెంతో ఇష్టమైన చిరు సర్‌తో..

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో ఓ సందర్భంలో..

రామ్‌.. నాని

అల్లు అర్జున్‌.. అనుష్క

విజయ్‌ దేవరకొండ.. అనసూయ

అమ్మానాన్నలతో..

నా కజిన్స్‌


వాట్సాప్‌ డీపీ.. మొబైల్‌ వాల్‌పిక్‌

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని