close
Published : 09/04/2021 23:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కంగనా ‘తలైవి’ వాయిదా

ఇంటర్నెట్‌ డెస్క్: కంగన రనౌత్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘తలైవి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థలు ప్రకటించాయి. దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 23న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇందులో ఎంజీఆర్‌గా అరవింద్‌ స్వామి, కరుణానిధి పాత్రలో ప్రకాష్‌రాజ్‌ నటించారు. జయలలిత తల్లి పాత్రలో బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ నటించింది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని