‘థ్యాంక్‌ యు బ్రదర్‌’ నుంచి లిరికల్‌ సాంగ్‌ - the soul of thank you brother lyrical video
close
Published : 29/04/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘థ్యాంక్‌ యు బ్రదర్‌’ నుంచి లిరికల్‌ సాంగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనసూయ భరద్వాజ్‌ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘థ్యాంక్‌ యూ బ్రదర్‌’. అశ్విన్‌ విరాజ్‌ కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని రమేశ్‌ రాపర్తి తెరకెక్కించారు. మే 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో ప్రసారం కానుంది. ఇదిలా ఉండగా.. తాజాగా చిత్రం నుంచి ఒక లిరికల్‌ సాంగ్‌ విడుదలైంది. ‘ది సోల్‌ ఆఫ్‌ థ్యాంక్‌ యూ బ్రదర్‌’ పేరుతో ఈ పాటను చిత్రబృందం ప్రేక్షకులతో పంచుకుంది. మాగుంట శరత్‌చంద్రారెడ్డి, తారక్‌భూమిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఆహా సమర్పణ. చిత్రంలో మౌనికా రెడ్డి, ఆదర్శ్‌ బాలకృష్ణ, వైవా హర్ష ఇతర పాత్రల్లో సందడి చేయనున్నారు. గుణ బాలసుబ్రమణ్యం సంగీతం అందించారు. ఆలస్యమెందుకు మీరూ చూసేయండి పాట.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని