మ‌లైకా ఫిట్‌నెస్ మంత్ర‌.. పూర్ణ డ్యాన్స్  - tollywood bollywood actors latest posts on instagram
close
Published : 17/06/2021 19:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మ‌లైకా ఫిట్‌నెస్ మంత్ర‌.. పూర్ణ డ్యాన్స్ 

social look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: గ‌తంలో త‌న మేన‌కోడ‌లితో గడిపిన మ‌ధుర క్ష‌ణాల్ని గుర్తు చేసుకున్నారు న‌టి, మ‌హేశ్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌.

* మ‌రో నాలుగు రోజుల్లో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం రాబోతుంది. ఫిట్‌నెస్ కోసం మీరు ఏం చేస్తున్నారు? అని అడుగుతూ త‌ను చేసిన వ్యాయామాల్ని వీడియో రూపంలో పంచుకుంది బాలీవుడ్ భామ మ‌లైకా అరోరా.

* త‌ను న‌టించిన ‘తెల్లవారితే గురువారం’ సినిమాకి సంబంధించిన ఫొటో షూట్‌ని పంచుకుంది యువ నాయిక చిత్ర శుక్ల‌.

* సూర్య‌ర‌శ్మిని ఆస్వాదించిన ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది రాశీ ఖ‌న్నా.

* డ్యాన్సుతో సంద‌డి చేసింది న‌టి పూర్ణ‌. సంబంధిత వీడియోను అభిమానుల‌తో పంచుకుంది.

 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని