కంగనా గుర్రపు స్వారీ.. విజ‌య్ దేవ‌ర‌కొండ విజ్ఞ‌ప్తి - tollywood bollywood celebrities latest posts on instagram
close
Published : 14/06/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కంగనా గుర్రపు స్వారీ.. విజ‌య్ దేవ‌ర‌కొండ విజ్ఞ‌ప్తి

social look:సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: త‌న‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన వారంద‌రికీ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు సంగీత ద‌ర్శ‌కుడు జీవీ ప్ర‌కాశ్ కుమార్‌.

* గుర్ర‌పు స్వారీ చేస్తూ క‌నిపించింది బాలీవుడ్ న‌టి కంగనా ర‌నౌత్‌. ‘ఆదివారం ఉద‌యం హార్స్ రైడింగ్’ అంటూ ఈ వీడియోను అభిమానుల‌తో పంచుకుంది.

* కొవిడ్ కేర్ హెల్త్ కిట్స్ పంపిణీ చేసే ‘ధ‌ని’ యాప్ గురించి వివ‌రించారు యువ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

* ఈ ఆదివారం త‌న తండ్రి శ‌ర‌త్ కుమార్‌తో క‌లిసి సంద‌డి చేసినట్టు తెలిపింది న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌.

* పసుపు రంగు టీ ష‌ర్ట్ ధ‌రించి కొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు యంగ్ హీరో అడివి శేష్‌.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని