ఇంటర్నెట్ డెస్క్: వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి కథానాయిక. విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న వైష్ణవ్‌తో అక్కినేని నాగార్జున ఓ సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున నిర్మాతగా ‘నిర్మలా కాన్వెంట్’, ‘ఉయ్యాల జంపాల’, ‘రంగుల రాట్నం’ వంటి చిత్రాలు రూపొందించారు. వైష్టవ్ తేజ్ నటించే ఈ చిత్రానికి నాగ్ ఓ నూతన దర్శకుడిని పరిచయం చేయనున్నాడట. వైష్ణవ్ ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా (‘కొండపొలం’)లో నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకొంది.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
ప్రేమ కథలు పక్కనెట్టి.. యాక్షన్ బాట పట్టి
-
‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
-
తీసేవాడుంటే ప్రతివాడి బతుకు బయోపిక్కే..!
-
‘సైనా’ రాకెట్‌తో పరిణీతి!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
కొత్త పాట గురూ
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని