close
Published : 03/04/2021 15:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అటు జయమ్మ.. ఇటు ఆద్యగా అదరగొట్టిన వరలక్ష్మి

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం తమిళంతో పాటు, తెలుగులోనూ లేడీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా బలమైన పాత్రల్లో నటిస్తున్నారు వరలక్ష్మి శరత్‌కుమార్‌. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘క్రాక్‌’లో జయమ్మగా మాస్‌ను మెప్పించి ఆమె, ఆ తర్వాత ‘నాంది’లో లాయర్‌ ఆద్యగా అదరగొట్టారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ఆహా వేదికగా నెటిజన్లను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు చిత్రాల్లో ఆమె పాత్రలకు సంబంధించిన కీలక సన్నివేశాల వీడియో విడుదలైంది. అటు మాస్‌.. ఇటు క్లాస్‌ పాత్రల్లో వరలక్ష్మి ఒదిగిపోయిన తీరును మీరూ చూసేయండి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని