అలరించేందుకు సిద్ధమైన ‘విజయ్‌సేతుపతి’ - vijay sethupathi premiere on may 14 on
close
Published : 12/05/2021 23:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలరించేందుకు సిద్ధమైన ‘విజయ్‌సేతుపతి’

ఇంటర్నెట్‌ డెస్క్‌: మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకూ తెలుగు సినిమాల్లో విలన్‌పాత్రలు, సహాయక పాత్రల్లో మాత్రమే కనిపించిన విజయ్‌ ఈసారి హీరోగా సందడి చేయనున్నాడు. విజయ్‌ సేతుపతి హీరోగా విజయచందర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విజయ్‌ సేతుపతి’. రాశీఖన్నా, నివేదా పేతురాజ్‌ హీరోయిన్లు. వివేక్‌ మెర్విన్‌ సంగీతం అందించారు. భారతీరెడ్డి నిర్మాత. ఈ సినిమా మే 14న ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని