ఇంటర్నెట్ డెస్క్: తెలుగులో మహేష్‌బాబుతో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ప్రొఫెసర్ భారతిదేవిగా నటించి అలరించారు విజయశాంతి. గతంలో ఆమె అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో కలిసి ఎన్నో చిత్రాల్లో నాయికగా సందడి చేశారు. ఆ తరువాత ఆమె లేడీ ఒరియెంటెడ్ చిత్రాలైన ‘కర్తవ్యం’, ‘ఒసేయ్ రాములమ్మ’వంటి చిత్రాల్లోనూ నటించిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విజయం తర్వాత ఆమెను చాలా మంది నిర్మాతలు తమ చిత్రాల్లో నటింపజేసేందుకు ముందుకొచ్చారు. అయితే రాజకీయాల్లో కొన్నసాగుతున్న ఆమె, సినీ జీవితాన్ని కొనసాగించకూడదనే నిర్ణయం తీసుకొన్నారు.
విజయశాంతి కోసం ప్రతిమా ఫిల్మ్స్ ఓ సరికొత్త పవర్ఫుల్ కథను సిద్ధం చేసుకుందట. ఇలాంటి కథకి ఆమె అయితేనే సరిపోతారని భావిస్తున్నారట. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. సినిమా షూటింగ్ అంతా కశ్మీర్ ప్రాంతంలోనే చిత్రీకరించనున్నారట. చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాలంటే కొద్ది రోజుల పాటు ఆగాల్సిందే.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
సందీప్ ఆట సుమ మాట
- కీర్తి.. కొత్త ప్రయాణం
-
‘ప్రాణం పోయినా వదిలిపెట్టను’ అంటోన్న యశ్
-
థియేటర్లు దద్దరిల్లేలా నవ్వటం ఖాయం..!
-
దొంగల ‘హౌస్ అరెస్ట్’
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!