విజయేంద్ర ప్రసాద్ కొత్త చిత్రం ‘సీత’
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథ, మాటలు అందించారు ప్రముఖ రచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్. తాజాగా ఆయన ‘సీత: ది ఇంకార్నేషన్’ అనే చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. అలౌకిక్ దేశాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాని ఏ హ్యూమన్ బీయింగ్ స్టూడియో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. మనోజ్ ముంతాషీర్ సాహిత్య, సంభాషణలు సమకూరుస్తున్నారు. పూర్తిస్థాయి వీఎఫ్ఎక్స్ సాంకేతికతో చిత్రాన్ని నిర్మించనున్నారు. తారాగణం గురించి చిత్ర నిర్మాణ సంస్థ ఇంకా ప్రకటించలేదు.
ఇప్పటి వరకు ఎవరూ చూడని, ఎవరికీ తెలియని సీతని ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ విడుదల చేయనున్నారు. విజయేంద్ర ప్రసాద్ తెలుగులో ‘ఛత్రపతి’, ‘మగధీర’ ‘బాహుబలి’లాంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు. ప్రస్తుతం తెలుగులో ‘ఆర్.ఆర్.ఆర్’, తమిళంలో ‘తలైవి’ చిత్రాలకు కథకుడిగా పనిచేస్తున్నారు. ఇక బాలీవుడ్లో ‘బజరంగీ భాయిజాన్’, ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’వంటి సినిమాలకు కథలు అందించారు. అవి ఎంత గొప్ప విజయాన్ని సాధించాయో తెలిసిందే.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
- మా క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా!
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్